Akhil Akkineni : అక్కినేని వారసుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని అఖిల్ ఎప్పుడో వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ నిశ్చితార్థం చేసుకొని మరీ.. కొన్ని సమస్యల వల్ల పెళ్లి జరగలేదు. అప్పటినుంచి నిఖిల్ ఎప్పుడు వివాహం చేసుకుంటాడు అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.. అంతేకాదు నిన్నటికి నిన్న క్రికెట్ గ్రౌండ్లో అఖిల్ ని చూసి ఒక హీరోయిన్...