HomeTagsAdvice to fan

Tag: advice to fan

Rashmika : రష్మిక కారును ఫాలో అయిన ఫ్యాన్స్..ఆ ఒక్క మాటతో..వీడియో వైరల్..

Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి చెప్పనక్కర్లేదు. కన్నడ బ్యూటీ అయినా కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. సూపర్ హిట్స్ తో పాటు మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది రష్మిక మందన్న ఇటీవలే పుష్ప తో పాన్ ఇండియా స్టార్ డమ్ కూడా అందుకుంది....