HomeTagsAdvance Bookings

Tag: Advance Bookings

నిరాశపరుస్తున్న ‘భోళా శంకర్’ అడ్వాన్స్ బుకింగ్స్.. రీమేక్స్ ఆపకపోతే ఇక కష్టమే!

ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన వేదలమ్ చిత్రానికి రీమేక్ . రీమేక్ అయ్యినప్పటికీ...