Aditi Rao Hydari ఈ రాజకుమారి ప్రస్తుతం ముంబయిలో సెటిల్ అయింది. బాలీవుడ్లో సినిమాలు చేస్తూ బిజీగా అయిపోయింది. ఈ భామ సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. తన అందం.. అభినయంతో అందరిని ఆకట్టుకుంది. సమ్మోహనం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీ టాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. సమ్మోహనం తర్వా అదితీ.. మణిరత్నం...