HomeTagsAdithya rai kapoor

Tag: adithya rai kapoor

హీరోతో తిరిగి క‌డుపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్.. అబార్షన్ కూడా?

బాలీవుడ్ ప్రేక్షకులకు అనన్యపాండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడు చుంకీ పాండే కుమార్తెగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది అనన్య. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ సినిమా త‌ర్వాత బాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో బిజీ అయిపోయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగ‌ర్‌తో...