HomeTagsAdipurush Pre Release

Tag: Adipurush Pre Release

‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప్రభాస్ మందు తాగి వచ్చాడా..? ఇంటర్నెట్‌లో విపరీతమైన ట్రోల్

ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదలవుతున్న విడుదలవుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’. ప్రభాస్‌ కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ డ్రామా చిత్రమే ఈ ‘ఆది పురుష్‌’. కృతిసనన్‌, సైఫ్‌ అలీఖాన్‌, సన్నీ సింగ్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక బాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో ఈ తిరుపతిలో భారీ ఎత్తున...