HomeTagsAdipurush Advance Bookings

Tag: Adipurush Advance Bookings

అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘పఠాన్’ ని దాటేసిన ‘ఆదిపురుష్’..ఖాన్స్ కూడా ప్రభాస్ తర్వాతే!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన 'ఆదిపురుష్' చిత్రం ఈ నెల 16 వ తారీఖున విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో నెమ్మదిగా ప్రారంభం అవుతున్నాయి. ముందుగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, అక్కడ ఇప్పటి వరకు రెండు లక్షల డాలర్లు గ్రాస్...