HomeTagsAdha Sharma

Tag: Adha Sharma

Adha Sharma : సూసైడ్ చేసుకున్న హీరో ఫ్లాట్ లో ఆదా శర్మ.. ఆ సమయంలో అక్కడేం చేస్తుంది

Adha Sharma : స్టార్ హీరోయిన్ అదా శర్మ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో నితిన్ సరసన హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడుకు టాలీవుడ్ అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ మంచి పాపులారిటీ దక్కించుకుంటుంది....