Mr. Bachchan : ఈమధ్య కొంతమంది హీరోయిన్లు కేవలం ఒక్క సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకుంటున్నారు. అలా ఇటీవల కాలం లో సెన్సేషన్ గా నిల్చిన శ్రీలీల ని అంత తేలికగా ఎవరు మాత్రం మర్చిపోగలరు. పెళ్లి సందడి సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆమె, ఆ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్...