Actress Vichithra : మన టాలీవుడ్ లోనే కాదు , ఏ ఇండస్ట్రీ లో అయినా క్యాస్టింగ్ కౌచ్ సమస్య చాలా కామన్ గా ఉంది. ఇది నిన్న మొన్న పుట్టిన సమస్య కాదు, మనం పుట్టక ముందు నుండే ఇండస్ట్రీ లో ఉన్న అతి క్లిష్టమైన సమస్య ఇది. వీటిని అరికట్టే సత్తా కేవలం స్టార్ హీరోలకు మాత్రమే ఉంది....