Actress Vanitha : ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా యుగమే నడుస్తోంది. ముఖ్యంగా సామాన్య ప్రజలను సైతం సెలబ్రిటీలుగా మార్చేస్తూ ఉన్నారు.. దీనివల్ల నటీనటులు ఆడియన్స్ అభిప్రాయాలలో కూడా పలు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒకప్పుడు న్యూడ్ గురించి ఓపెన్ గా మాట్లాడాలంటే ఎక్కువగా సంకోసించేవారు నటీనటులు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి విషయం అయినా సరే ధైర్యంగా సోషల్...