ప్రముఖ స్వర్గీయ నటి సౌందర్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఆపైచేయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే 100 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సౌందర్య భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె నటించిన చిత్రాలు మాత్రం ఇప్పటికీ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. టాలీవుడ్ లో...