Actress Shakeela : షకీలా.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆమె బి గ్రేడ్ సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకులను సంపాదించుకుంది. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా అభిమానులను సంపాదించుకుంది. ఇంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న షకీలా కొంతకాలంగా ఎన్నో...