Actress Satya : సినిమా అనేది రంగుల ప్రపంచం. అందులో ఎదగలంటే ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సిందే. ఏది మంచి ఏది చెడూ అని మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన జీవితం ఉంటుందని అంటున్నారు సీనియర్ నటి సత్య కృష్ణన్. దాదాపు 25ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సత్య కృష్ణన్.. హీరోయిన్‌గానే కాకుండా.. వదిన, అక్క, తల్లి పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక...