HomeTagsActress roja

Tag: Actress roja

హీరోయిన్/MLA రోజా కి తీవ్రమైన అస్వస్థత..అపోలో ఆసుపత్రికి తరలింపు

ఎల్లప్పుడూ ఉత్సాహంగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొని, ప్రత్యర్థుల పై విమర్శనాస్త్రాలు సంధించి స్ట్రాంగ్ లేడీ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ సినీ నటి మరియు నగరి నియోజకవర్గం MLA రోజా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలం నుండి ఆమె అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంది. రెండు సార్లు ఆమెకి ఆపరేషన్స్ కూడా జరిగాయి. కాళ్ళు బాగా వాచిపోవడం అందుకు...