Actress Rachana : సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. కొందరు కొన్నేళ్ల పాటు కెరీర్ కొనసాగిస్తే.. మరి కొందరు ఒకటి రెండు సినిమాలు చేసి ఫేడవుట్ అవుతుంటారు. మరికొందరు గతంలో హీరోయిన్స్ గా నటించి కొంత కాలం తర్వాత సినిమాలలో...