పవిత్ర ప్రముఖ నటుడు వీకే నరేష్ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ విజయనిర్మల గారి తనయుడుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నరేష్… పలు సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం విభిన్న పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే గత కొంతకాలంగా నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్...