Srikanth : సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు.కొంతమంది మధ్యలోనే విడిపోయిన సందర్భాలను మనం ఎన్నో చూసాము,కానీ ఎన్ని దశాబ్దాలు అయినా కూడా అనోన్య దాంపత్య జీవితం గడుపుతూ ఆదర్శ దంపతులుగా నిల్చిన సెలెబ్రిటీలు కూడా ఎంతో మంది ఉన్నారు, వారిలో ఒకరు శ్రీకాంత్ - ఊహ జంట.వీళ్లిద్దరు అప్పట్లో కలిసి...