Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నయనతార ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నా ఏకైక హీరోయిన్ నయన్. రెమ్యూనరేషన్ ద్వారా నయనతార ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు....
ఇండస్ట్రీలో సౌత్ లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకున్నారు నయనతార. సినిమాలే కాకుండా వరుస లవ్ స్టోరీస్ తో కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాను ఏలేశారు నయన్. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే తక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తున్నారు నయన్. ఒకప్పుడు విక్టరీ వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున...