Nadhiya : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఓ ప్రవాహం లాంటిది. అందులో ఓ భాషలో గుర్తింపు పొందిన నటి నటులు మరికొన్ని భాషల చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించి తన నటనతో పాటు అందం, అభినయంతో కూడా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది నదియా.. ఆ తరువాత...