HomeTagsActress mrunal thakur

Tag: actress mrunal thakur

Family Star : సినిమా బాలేదన్నందుకు కేస్ పెట్టిన ఫ్యామిలీ స్టార్ టీమ్.. ఇదెక్కడి న్యాయం బ్రో!

Family Star : విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో ‘ఫ్యామిలీస్టార్‌’ గురించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయ్‌ దేవరకొండ టీమ్‌కు మాదాపూర్ పీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ వింగ్‌లో ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో...

Actor Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ కోసం ఏకంగా ఆ పనిచేసిన దిల్ రాజు.. డబ్బు కోసం ఇంత చేయాలా !

Actor Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5న రిలీజయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. ఈ సినిమాకి దిల్ రాజు & టీం బాగా ప్రమోషన్స్ చేసారు. ఎప్పుడూ లేని రేంజ్ లో దిల్ రాజు అన్నీ తానై...

Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ ఒక ఆణిముఖ్యం.. మాట మార్చేసిన దర్శకుడు!

Family Star : ఫ్యామిలీ స్టార్ సక్సెస్ మీట్ లో దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, అన్ని వర్గాల ప్రేక్షకులు తమకు సినిమా నచ్చిందంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు అని అన్నారు. ‘‘నేను ఏ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే బలంగా నమ్మి కథ రాశానో అవి ఫ్యామిలీ ఆడియెన్స్...

Mrunal Thakur : తెలుగు ప్రేక్షకుల కోసం స్టేజ్ పైనే ఆ పని చేసిన మృణాల్.. సినిమా హిట్ కోసం ఇంతలా చేయాలా బ్యూటీ..

Mrunal Thakur : విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. తెలుగు సినీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పరశురాం పెట్ల దర్శకత్వంలో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ...

Family Star : విజయ్ పూజా హెగ్దేల మధ్య ఇష్యూ.. ఆ సినిమా నుంచి బుట్టబొమ్మ ఔట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 5న గ్రాండ్ గా థియేటర్లలో...

Mrunal Thakur : ఆ పని చేసి పిల్లల్ని కనాలని ఉంది.. కోరిక బయటపెట్టిన మృణాల్

Mrunal Thakur : ఒక్క సినిమా మృణాల్ ఠాకూర్ ను స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేర్చింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో మృణాల్ సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతో మెప్పించిన...