Kalki : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27న ఈ సినిమా థియేటర్లోకి రానున్న సంగతి తెలిసిందే. అంటే మరి కొద్ది గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు...
Mrunal Thakur : గత ఏడాది సీతారామంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీతామహాలక్ష్మిగా కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టింది. ఒక్క సినిమాతోనే అమ్మడు హాట్ ఫేవరేట్ అయిపోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న కూడా మంచి విజయాన్ని అందించింది. హ్యాట్రిక్...
Family Star : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో ‘ఫ్యామిలీస్టార్’ గురించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయ్ దేవరకొండ టీమ్‌కు మాదాపూర్ పీఎస్ సైబర్ క్రైమ్ వింగ్‌లో ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో...
Actor Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5న రిలీజయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. ఈ సినిమాకి దిల్ రాజు & టీం బాగా ప్రమోషన్స్ చేసారు. ఎప్పుడూ లేని రేంజ్ లో దిల్ రాజు అన్నీ తానై...
Family Star : ఫ్యామిలీ స్టార్ సక్సెస్ మీట్ లో దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, అన్ని వర్గాల ప్రేక్షకులు తమకు సినిమా నచ్చిందంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు అని అన్నారు. ‘‘నేను ఏ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే బలంగా నమ్మి కథ రాశానో అవి ఫ్యామిలీ ఆడియెన్స్...
Mrunal Thakur : విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. తెలుగు సినీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పరశురాం పెట్ల దర్శకత్వంలో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ...