HomeTagsActress megha akash

Tag: actress megha akash

మేఘా ఆకాశ్ యవ్వారంపై స్పందించిన ఆమె తల్లి..

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. ఇటీవ‌లే హీరో శ‌ర్వానంద్ ఓ ఇంటివాడ‌య్యాడు. మెగా హీరో వ‌రుణ్‌తేజ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. తాజాగా యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్‌ కూడా పెళ్లిపీట‌లెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం మొద‌లైంది. త‌మిళ‌నాడుకు చెందిన రాజ‌కీయ నాయ‌కుడి కుమారుడితో మేఘా ఆకాష్‌ పెళ్లి ఫిక్స‌యిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆమె తల్లి స్పందించారు....

మేఘా ఆకాశ్ ఆ వయసులోనే ప్రేమించిందట.. తొందరెక్కువే అంటున్న ఫ్యాన్స్

మేఘా ఆకాష్.. ఈ అందాల చంద‌మామ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నితిన్ హీరోగా తెర‌కెక్కిన లై మూవీతో ఈ చిన్న‌ది సినీ కెరీర్ ప్రారంభించింది. తొలి సినిమాతోనే త‌న అందం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకుంది. అయితే లై చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఆ త‌ర్వాత చల్ మోహన్ రంగ, రాజ రాజ చోర, డియ‌ర్ మేఘా,...

రాజకీయ నాయకుడితో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్లి..!

ఇటీవల విడుదలైన 'బూ' చిత్రంలో అలరించిన హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని సమాచారం. ఆమె పెళ్లిపై పలు వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఆమె ఓ రాజకీయ నాయకుడిని వివాహం చేసుకోనుందంటూ టాక్ నడుస్తోంది. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని.. ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని తెలిసింది. దీనిపై సోషల్ మీడియాలో వార్తలు తెగ...