ప్రస్తుతం టాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవలే హీరో శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. మెగా హీరో వరుణ్‌తేజ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. తాజాగా యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా పెళ్లిపీటలెక్కబోతున్నట్లు ప్రచారం మొదలైంది. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై ఆమె తల్లి స్పందించారు....
మేఘా ఆకాష్.. ఈ అందాల చందమామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నితిన్ హీరోగా తెరకెక్కిన లై మూవీతో ఈ చిన్నది సినీ కెరీర్ ప్రారంభించింది. తొలి సినిమాతోనే తన అందం, నటనా ప్రతిభతో ఆకట్టుకుంది. అయితే లై చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత చల్ మోహన్ రంగ, రాజ రాజ చోర, డియర్ మేఘా,...
ఇటీవల విడుదలైన 'బూ' చిత్రంలో అలరించిన హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని సమాచారం. ఆమె పెళ్లిపై పలు వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఆమె ఓ రాజకీయ నాయకుడిని వివాహం చేసుకోనుందంటూ టాక్ నడుస్తోంది. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని.. ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని తెలిసింది. దీనిపై సోషల్ మీడియాలో వార్తలు తెగ...