Actress Love Gossips : సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చాలా మంది అమ్మాయిలు కలలు కంటూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడుతూ స్టార్డమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆఫర్లు వరుస కట్టాక ఇక వారు వారి పర్సనల్ లైఫ్ని కాస్త పక్కకి పెట్టేస్తారు. ప్రేమ, పెళ్లి గురించి అడిగితే ముందు కెరీర్...