Actress Lirisha : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేసిన పాత్రలు, సినిమాలు మరే నటుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇండస్ట్రీలో మోహన్ బాబుకు ప్రత్యేక ఇమేజ్ ఉంది. నటుడిగా, హీరోగా, విలన్‌గా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మోహన్ బాబు క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు....
సినీ ఇండస్ట్రీలోకి రావాలనేది చాలా మంది కల. ఆ కల కోసం ఎంతో మంది అహోరాత్రులు కష్టపడుతుంటారు. మండుటెండలో.. ఎముకలు కొరికే చలిలో.. బీభత్సమైన వానలో ఇలా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిర్మాతల ఆఫీసుల చుట్టూ కాళ్లకున్న చెప్పులరిగేలా తిరుగుతుంటారు. ఇలా ఏళ్ల తరబడి కష్టపడి ఒక్క ఛాన్స్ అంటూ తిరిగితే.. చివరకు ఓ రోజు ఆ ఛాన్స్ తలుపుతడుతుంది. ఇక...