HomeTagsActress lireesha comments on allu arjun

Tag: Actress lireesha comments on allu arjun

అల్లు అర్జున్ పై వకీల్‌సాబ్ సూపర్ విమెన్ లిరీష సంచలన కామెంట్స్.. రెమ్యునరేష్ ఎగ్గొట్టారంటూ..!

సినీ ఇండస్ట్రీలోకి రావాలనేది చాలా మంది కల. ఆ కల కోసం ఎంతో మంది అహోరాత్రులు కష్టపడుతుంటారు. మండుటెండలో.. ఎముకలు కొరికే చలిలో.. బీభత్సమైన వానలో ఇలా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిర్మాతల ఆఫీసుల చుట్టూ కాళ్లకున్న చెప్పులరిగేలా తిరుగుతుంటారు. ఇలా ఏళ్ల తరబడి కష్టపడి ఒక్క ఛాన్స్ అంటూ తిరిగితే.. చివరకు ఓ రోజు ఆ ఛాన్స్ తలుపుతడుతుంది. ఇక...