Kovi Sarala : సీనియర్ నటి కోవై సరళ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశముదురు సినిమాలో ఆవకాయ గురించి చెప్పి అందరి నోళ్లలో నీళ్లూరేలా చేసింది కోవై సరళ. అద్భుతమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించ గల సత్తా కలిగిన మహిళా కమెడియన్. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె.. ఇప్పుడు అడప దడప మాత్రమే...