Actress Karthika : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియా లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రాధ. సుమారుగా దశాబ్దం కాలం పాటు ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలను పోషించింది. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ లో కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది కార్తీక. 2009 వ సంవత్సరం లో నాగార్జున...