Actress Kalyani : టాలీవుడ్ లో అందాల ఆరబోతతోనే కాదు, హోమ్లీ పాత్రలు కూడా చేస్తూ టాప్ స్థానానికి చేరుకున్న హీరోయిన్లు ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఉన్నారు.మహానటి సావిత్రి,సౌందర్య, లయ, స్నేహ ఇలా కొంతమంది ఉన్నారు.వారితో పాటుగా ఇండస్ట్రీ లో హోంలై పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కళ్యాణి.ఈమె హీరోయిన్ గా మారే ముందు మలయాళం...