Deepthi : ప్రముఖ యూట్యూబర్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తన తోటి ఆర్టిస్టుతో ప్రేమలో పడిన ఈమె అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన జోడి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదువెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ , మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా వీటన్నింటినీ చూసే ప్రతి ఒక్కరికి ఈ...