Actress Ankitha : చేసింది కేవలం రెండు మూడు సినిమాలే అయినా, ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని స్థానం ని దక్కించుకున్న హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు అంకిత. ఈమె 'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రం ద్వారా మన టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా పెద్ద బ్లాక్...