Uday Kiran : లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తారాజువ్వలా దూసుకొచ్చారు. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచిపోయారు. ప్రతి కాలేజీ అమ్మాయి బుక్కులో ఉదయ్ కిరణ్ ఫోటో ఉండేదంటే అతిశయోక్తి కాదు. న్యూస్ పేపర్ పై ఉదయ్ కిరణ్ ఫోటో పడితే చాలు...