Actress Aishwarya : ఫిదా సినిమాలో సాయిపల్లవి డైలాగ్ గుర్తుందా.. గట్టిగా అనేసుకో అవుతుందిలే అని.. అలాగే మనకేదైనా దక్కాలంటే గట్టిగా అనుకుంటే సరిపోతుంది. మనకు చేరాలని ఉంటే ఎంతమంది ఎలాంటి పనులు చేసినా అది మన దగ్గరికి వచ్చి చేరుతుంది. కానీ కొన్నిసార్లు మనం అనుకున్న కూడా కొన్ని పనులు చేయలేక పోతాము. దాని వల్ల జీవితంలో చాలా కోల్పోతుంటాం....