Actor Suman : హీరో గా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ గా ఎదిగిన నటులలో ఒకరు సుమన్. కృష్ణ, శోభన్ బాబు యుగం ముగుస్తున్న తరుణంలో, చిరంజీవి యుగం ప్రారంభమైన కొత్త రోజుల్లో, ఆయనతో సమానంగా స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న ఏకైక నటుడు ఆయన. యాక్టింగ్ లో కానీ, డ్యాన్స్ లో...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ అయినవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఆ స్టార్ స్టేటస్ ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయిన, స్టార్ గా ఉన్నన్ని రోజులు మాత్రం వాళ్ళ మేనియా ఒక రేంజ్ లో నడిచింది. అలాంటి హీరోలలో ఒకడు సుమన్, అప్పట్లో ఈయన మెగాస్టార్ చిరంజీవి...