HomeTagsActor Navadeep

Tag: Actor Navadeep

Love Mouli : వామ్మో.. ఇదెక్కడి సినిమా రా బాబు.. ఏకంగా 42లిప్ లాక్ సీన్లా !

Love Mouli : హీరో నవదీప్ గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. 2004లో జై సినిమాతో 19ఏళ్ల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా అతడికి అమ్మాయిలు మాత్రం ఫిదా అయిపోయారు. 2007లో చందమామ సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. గౌతమ్ ఎస్సెస్సీ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత ఆర్య...

Ram Charan : రామ్ చరణ్ అవ్వన్నీ చిరంజీవిని చూసి నేర్చుకున్నాడు.. ఓ రేంజ్ లో పొగిడేసిన నవదీప్

Ram Charan : లవ్ మౌళి సినిమా గురించి నవదీప్ మాట్లాడుతూ.. విజన్, అవుట్ పుట్ మాత్రం దర్శకుడిదేనన్నారు. కథ చెప్పినప్పుడు హీరో ఇలా ఉంటాడు అనే ఊహ తనకు లేదన్నారు. తన రోల్ గురించి చెప్తే.. ఆ ప్రయత్నం చేస్తానని డైరెక్టర్ కు చెప్పినట్లు వెల్లడించారు. ఇక రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో నవదీప్ నటించిన విషయం తెలిసిందే....

Navadeep : వెడ్డింగ్ కార్డ్ షేర్ చేసి షాకిచ్చిన నవదీప్

Navadeep : టాలీవుడ్ హీరో నవదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జై సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఆ మధ్య కాలంలో చాన్నాళ్లు వార్తల ముఖ్యాంశాల్లో నిలిచాడు. హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో కొద్ది కాలంగా నవదీప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల రవితేజ ఈగల్ సినిమాలో...