Actor Indrans : బయట ప్రపంచం ఏమి అనుకుంటుందా అని బయటపడకుండా మనసుకి అనిపించింది చేసుకుంటూ పోయేవాడికి నిజమైన ఆనందం ఉంటుంది, డబ్బులు సంపాదించడం మాత్రమే ఆనందం కాదు అని అంటూ ఉంటారు మన పెద్దలు. ఇలాంటివి వినడానికి చాలా బాగుంటుంది కానీ, ఎవ్వరూ ఆచరించరు. కానీ ఒక మలయాళం నటుడు మాత్రం ఆచరించి చూపించాడు. అతని పేరు ఇంద్రన్స్. ఈయన...