ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు ఇరుక్కొని చిరంజీవి చాలా క్లీన్ అండ్ నీట్ సినీ కెరియర్ ని మెయింటైన్ చేస్తే వస్తున్నారు. అయితే ఒకరు ఎదుగుతున్నారంటే వారి మీద బురద చల్లడం సమాజంలో కామన్.అలాగే చిరంజీవి ఎదుగుతున్న టైంలో కూడా చాలామంది ఆయనపై రూమర్స్ క్రియేట్ చేశారట. కానీ వాటిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా చిరంజీవి వదిలేసేవారట. చిరంజీవి మీద ఎన్నోసార్లు...