Actor Ashish : ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది టాలీవుడ్ యంగ్ హీరోస్, హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుని తమ బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. పెళ్లితో వారంతా ఓ ఇంటి వారు అయిపోతున్నారు. ఇక ఇటీవల లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ వివాహ బంధంతో ఒక్కటై జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంకటేష్ రెండో కూతురు...