HomeTagsAccident

Tag: Accident

Singer Mangli : నాకేం కాలేదు.. ప్ర‌మాదం వట్టి పుకార్లు

Singer Mangli  : ఇవాల‌ ఉదయం జరిగిన ప్రమాదంలో ప్రముఖ గాయని మంగ్లీ సురక్షితంగా బయటపడ్డ సంగతి తెలిసిందే. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంగ్లీతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శంషాబాద్‌ మండలం తొండుపల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌ మద్యం...