Anchor Rashmi : యాంకర్ రష్మీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. తెలుగు సినీ ప్రేక్షకులకి రష్మీ సుపరిచితమే. రష్మీ ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూ ఇంకో పక్క యాంకర్ గా చేస్తోంది. బుల్లితెర ప్రేక్షకుల్ని అటు వెండితెర ప్రేక్షకుల్ని కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. జబర్దస్త్ ద్వారా పాపులారిటీని తెచ్చుకుంది ప్రస్తుతం జబర్దస్త్ షో తో పాటుగా ఎక్స్ట్రా జబర్దస్త్...