Aaradhya: ఇటీవల కాలం లో సోషల్ మీడియా ఎంత దారుణంగా తయారైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా యూట్యూబ్ లో వచ్చే వార్తల్లో 90 శాతం ఫేక్ వి ఉంటున్నాయి.ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ ఫేక్ న్యూస్ ప్రచారాలపై యూట్యూబ్ యాజమాన్యం ఇప్పటి వరకు సరైన యాక్షన్ తీసుకోలేదు.ఇక మా ఇష్టం అన్నట్టుగా నోటికి వచ్చిన వార్తలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారు...