బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలతో పులిహోర కలుపుతూ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ కళ్యాణ్(Arjun Kalyan). బిగ్ బాస్ హౌస్ లో శ్రీ సత్యతో ప్రేమాయణం నడుపుతూ మరింత ఫేమస్ అయ్యాడు.అయితే మొదట వాసంతితో అర్జున్ కళ్యాన్ దగ్గరవుతున్నట్లు అనిపించినా.ఆమె ఎలిమినేట్ అయిన తరువాత శ్రీ సత్యతో ఎక్కువ బాండింగ్ ఏర్పడింది.గేమ్ లో ఆమెకోసం త్యాగాలు చేసిన...