HomeTagsAadi Saikumar

Tag: Aadi Saikumar

భార్య కి మొబైల్ పాస్ వర్డ్ చెప్పని హీరో ఆది.. సెటిల్మెంట్ చేసిన వెన్నెల కిషోర్

వెన్నెల కిషోర్ పోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అలా మొదలైంది. తాజాగా ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ విడుదలైంది. ఈ షో కి యంగ్ హీరో ఆది తన భార్య అరుణతో కలిసి వచ్చారు. ఆది తన భార్యతో మొదటిసారి ఇలాంటి టాక్ షో కి రావడం ఇదే మొదటిసారి. అలా మొదలైంది సోలో అది తన భార్య...

హనీమూన్ లోనే భార్యతో గొడవపడ్డ ఆది సాయికుమార్

‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు నటుడు ఆది. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతను ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదట కొన్ని రొటీన్ సినిమాలే చేసినా.. ఆ తర్వాత విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు ఆది. తాజాగా తన భార్యతో కలిసి ఓ ప్రముఖ...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com