Teacher : వెబ్ సిరీస్ అనగానే దాదాపుగా ఎక్కువ మంది హిందీ, ఇంగ్లీష్ భాషలకు సంబంధించినవే అనుకుంటారు. తెలుగులో వెబ్ సిరీస్ లు ఇతర భాషలతో పోలిస్తే కాస్త తక్కువే అని చెప్పొచ్చు. హిందీతో పోలిస్తే తెలుగులో అంతగా ఆసక్తి రేపిన సిరీస్ లు ఎక్కువగా లేవని టాక్. అయితే ఇటీవలే తెలుగులో సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ అందుకుంది...