Bro the Avatar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించిన 'బ్రో ది అవతార్' చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. మొదట్లో టాక్ పెద్దగా రాకపోయినప్పటికీ పక్క రోజు నుండి ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్...