టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలలో ఒకడు విజయ్ ఆంటోనీ. ఇతను హీరో గా నటించిన 'బిచ్చగాడు' చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన చాలా సినిమాలు చేసాడు. ఆ సినిమాలన్నిటికీ మంచి క్రిటిక్ రేటింగ్స్ అయితే వచ్చాయి కానీ, కమర్షియల్ గా...