పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్న హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు అది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అని, బాహుబలి సిరీస్ తర్వాత ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ప్రభాస్ స్టార్ స్టేటస్, ఈ చిత్రం తర్వాత పాన్ ఇండియా...