ఈ మధ్య యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. భాషతో సంబంధమే లేకుండా ప్రతీ ఒక్కరు ఓటీటీ లలో ఎగబడి మరీ ఇలాంటి సినిమాలను చూస్తున్నారు. ఇక తమ ప్రాంతానికి చెందిన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ తెరకెక్కించిన సినిమాలకు కూడా అద్భుతమైన ఆదరణ దక్కుతుంది.'కాంతారా' మరియు 'బలగం' చిత్రాలు ఇందుకు ఉదాహరణ. అలా కేరళ...