ఈ ఏడాది ప్రారంభం లో షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమాతో సృష్టించిన సెన్సేషన్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. చాలా కాలం గ్యాప్ తీసుకొని ఆయన చేసిన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకొని, కలెక్షన్స్ పరంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ స్థాయి బ్లాక్ బస్టర్...